Hi people..
All the future posts and even updates to existing ones, when it comes to howtos will take place at tidbits. There will NOT be any updates here. So, kindly redirect yourself to that page.
Thank you!
Read Full Post »
అనగా అనగా అనగా… ఒక ఐఐఐటి. అదేంటోగాని నిన్నమొన్నటి దాకా ‘made of techy-crap’ లా కనిపించిన ఆ ఐఐఐటి… మన ఐఐఐటి.. హైదరాబాద్ లో, గచ్చిబౌలిలో ఉన్న ఇదే ఐఐఐటి.. నాకీ మధ్య రకరకాలుగా కనిపిస్తుంది. ఒక సంగీతారాధనలోనేంటి, ఒక ‘స’సమాజ నిర్మాతగానేంటి.. ఒక సదిశానిర్ధేశిగానేంటి.. ఇలా మొత్తానికి నేను చేరుకోవల్సిన చోటికే చేరుకున్నానని, నా జీవితంలో మూడు అతి చిన్న[1]సంవత్సరాలలో తెలిసింది..అనగా నేనిప్పుడే నాలుగో సంవత్సరంలోకి వచ్చానన్నమాట! ఒకసారందరూ SE[2]కి గోవింద కొట్టాలమ్మా.. ‘గోవిందా!.. [...]
Read Full Post »
Posted in Music, Telugu, tagged కచేరీ, కీర్తనలు, కృష్ణ, తెలుగు, బాల, మురళి, chevalier, HCU, stalwarts, Telugu on March 25, 2008 | 7 Comments »
నాకు ఐఐఐటి పంచిన మరిచిపోలేని అనుభూతుల్లో మరో ముత్యం… ఇవాళ HCU లో ఆయన (chevalier అన్నా గుర్తు రాకపోయుంటే.. బాల మురళి కృష్ణ గారు) కచేరీ ఉంటే, తొక్కలో exams వల్ల వెళ్ళాలా వద్దా అనుకుంటున్న సమయంలో సామ్రాట్ రూం కి వెళ్ళా. అదే time లో వాడు ‘DVDs ఇవ్వాలి.. HCU కి వస్తావా?’ అన్నాడు. హమ్మా.. దొరికాడ్రా బాబు తోడు, అనుకుని ‘సరే’ నన్నా. ఇద్దరం బైక్ మీద 3 నిమిషాల్లో ఆడిటోరియంకి [...]
Read Full Post »
Posted in Life, Politics, Telugu, tagged తెలుగు, ప్రజాస్వామ్యం, ముసుగు, లౌక్యం, leader, Life, Politics, Telugu on March 16, 2008 | 8 Comments »
నాకు తెలియక అడుగుతున్నా.. లౌక్యం అంటే? “గోడ మీద పిల్లి లా ఉండడం”, “ఏం పట్టనట్టు తప్పించుకుపోవటం.”.. ఇలాంటివి కాదు కదా? నాకు తెలిసిన వరకు లౌక్యం.. “సందర్భానుచితంగా, సమయస్పూర్తి తో మసులుకోవటం”. ఇక్కడ సందర్భం అన్నది ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకి.. మహామంత్రి తిమ్మరుసు గారు ఆలోచించిన తీరు చాలా లౌక్యంగా ఉంటుంది.(తిమ్మరుసు గారెవరో తెలియకపోతే క్రిష్ణదేవరాయలవారు తెలిసినా దండగే.. ) కాని నా కళ్ళకి చాలా వింతలు [...]
Read Full Post »
Posted in Life, Literature, Telugu, tagged 2007, తెలుగు, journey, letter, Life, Literature, love, poem, sequel, summer, Telugu on March 9, 2008 | 3 Comments »
Finally, this is the so called sequel. Again, this is a page from my diary, dated July 2007, after summer hols, a few days before my b’day(God is great!), in a journey from home to coll. These are inner feelings of a nature’s beauty lover(oh.. thats me!) towards a strange girl. hmm.. I have searched [...]
Read Full Post »
Advice : Use IE 6+ if you happen to be using Windows to view the post in proper style and size. In Linux anything should be fine, provided you have atleast one telugu font installed.
ప్రేమ లేఖ
జరిగిన కధ
అనగనగ .. ప్రేమా నగరిలో.. విరహపు వీదిలో.. ప్రియురాలు,ప్రియుడు. ఒకరంటే ఒకరికి ప్రాణం,సర్వస్వం… అబ్బో..అన్నీను! కాని , పాపం ఆ ప్రియుడికి ఏదో తెలియని (ఇంకేదో [...]
Read Full Post »