Hi people..
All the future posts and even updates to existing ones, when it comes to howtos will take place at tidbits. There will NOT be any updates here. So, kindly redirect yourself to that page.
Thank you!
Read Full Post »
అనగా అనగా అనగా… ఒక ఐఐఐటి. అదేంటోగాని నిన్నమొన్నటి దాకా ‘made of techy-crap’ లా కనిపించిన ఆ ఐఐఐటి… మన ఐఐఐటి.. హైదరాబాద్ లో, గచ్చిబౌలిలో ఉన్న ఇదే ఐఐఐటి.. నాకీ మధ్య రకరకాలుగా కనిపిస్తుంది. ఒక సంగీతారాధనలోనేంటి, ఒక ‘స’సమాజ నిర్మాతగానేంటి.. ఒక సదిశానిర్ధేశిగానేంటి.. ఇలా మొత్తానికి నేను చేరుకోవల్సిన చోటికే చేరుకున్నానని, నా జీవితంలో మూడు అతి చిన్న[1]సంవత్సరాలలో తెలిసింది..అనగా నేనిప్పుడే నాలుగో సంవత్సరంలోకి వచ్చానన్నమాట! ఒకసారందరూ SE[2]కి గోవింద కొట్టాలమ్మా.. ‘గోవిందా!.. [...]
Read Full Post »
Posted in Music, Telugu, tagged కచేరీ, కీర్తనలు, కృష్ణ, తెలుగు, బాల, మురళి, chevalier, HCU, stalwarts, Telugu on March 25, 2008 | 7 Comments »
నాకు ఐఐఐటి పంచిన మరిచిపోలేని అనుభూతుల్లో మరో ముత్యం… ఇవాళ HCU లో ఆయన (chevalier అన్నా గుర్తు రాకపోయుంటే.. బాల మురళి కృష్ణ గారు) కచేరీ ఉంటే, తొక్కలో exams వల్ల వెళ్ళాలా వద్దా అనుకుంటున్న సమయంలో సామ్రాట్ రూం కి వెళ్ళా. అదే time లో వాడు ‘DVDs ఇవ్వాలి.. HCU కి వస్తావా?’ అన్నాడు. హమ్మా.. దొరికాడ్రా బాబు తోడు, అనుకుని ‘సరే’ నన్నా. ఇద్దరం బైక్ మీద 3 నిమిషాల్లో ఆడిటోరియంకి [...]
Read Full Post »